ఢిల్లీకి చేరిన హసీనా.. అటునుంచి UKకు?

66చూసినవారు
ఢిల్లీకి చేరిన హసీనా.. అటునుంచి UKకు?
బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా భారత్ కు చేరుకున్నారు. ఆమె విమానం ఢిల్లీలోని హిండన్ ఎయిర్ బేస్ లో ల్యాండ్ అయ్యింది. ఇక్కడి నుంచి ఆమె లండన్ వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. తనకు ఆశ్రయం కల్పించాలని UK ప్రభుత్వాన్ని హసీనా కోరినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు బంగ్లాదేశ్ లో అల్లర్లు కొనసాగుతుండగా సైనిక పాలన అమలులోకి వచ్చింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్