వారంలో ఒక్కసారైనా శృంగారంలో పాల్గొనాలట..!

1085చూసినవారు
వారంలో ఒక్కసారైనా శృంగారంలో పాల్గొనాలట..!
జర్నల్ ఆఫ్ సైకోలాజికల్ హెల్త్ ప్రచురించిన కథనం ప్రకారం శృంగారంలో ఎన్నిసార్లు పాల్గొన్నారనే విషయానికి, మరణ రేటుకు సంబంధం ఉందని తేలింది. కనీసం వారానికి ఒకసారైనా శృంగారంలో పాల్గొనని మహిళల్లో మరణ రేటు అవకాశం పెరుగుతుందట. శృంగారం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు, ఆక్సిటోసిన్ విడుదలవుతాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాల బారిన పడకుండా ఉండగలరు. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్త సరఫరా పెరుగుతుంది.

సంబంధిత పోస్ట్