గతంలో ఫోన్ ట్యాపింగ్ లు జరిగాయా?

579చూసినవారు
గతంలో ఫోన్ ట్యాపింగ్ లు జరిగాయా?
1988లో కర్ణాటక ముఖ్యమంత్రిగా రామకృష్ణ హెగ్దే ఉన్నప్పుడు రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేశారు. అప్పుడు అదొక సంచలనం. హెగ్జే తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 1995 లో చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాక ఫోన్ ట్యానింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కానీ ఆ కేసు నీరుగారిపోయింది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ ను అలవాటుగా చేసుకొని రూపులేకుండా చేస్తున్నాయి. కావున పెద్దగా బయటికి రాలేదు.

సంబంధిత పోస్ట్