సపోటా జ్యూస్ బెనిఫిట్స్ తెలిస్తే..

76చూసినవారు
సపోటా జ్యూస్ బెనిఫిట్స్ తెలిస్తే..
సపోటా జ్యూస్‌లో ఉండే స్పెషల్ కంటెంట్స్.. టానిన్స్ యాంటీ ప్యారాసిటిక్, యాంటీఇన్ల్ఫమేటరీ, యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియా లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గ్యాస్ట్రిక్ సమస్యలను నివారిస్తుంది. సపోటా జ్యూస్ నాడీవ్యవస్థను రిలాక్స్ చేస్తుంది. స్ట్రెస్ తగ్గిస్తుంది. ఇందులో ఉండే క్యాల్షియం బోన్స్‌ను స్ట్రాంగ్‌గా మార్చుతుంది. ఇందులో ఉండే ఫ్రక్టోజ్.. సుక్రోజ్‌లు శరీరానికి తక్షణ ఎనర్జీని అందిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్