మీకు ఫ్రాడ్ కాల్, మెసేజ్ వచ్చాయా?

60చూసినవారు
మీకు ఫ్రాడ్ కాల్, మెసేజ్ వచ్చాయా?
ఇటీవల ఫ్రాడ్ ఫోన్ కాల్స్, మెసేజ్‌లు ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి వాటిపై కేంద్ర టెలికం శాఖ చక్షు పోర్టల్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తోంది. ఏ రూపంలో కాల్ వచ్చింది? కేటగిరీ, తేదీ, టైం, స్క్రీన్‌షాట్ సహా పలు అంశాలతో https://sancharsaathi.gov.in/sfc/Home/sfc-complaint.jsp వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చు.

సంబంధిత పోస్ట్