2022లోని ఎలక్ట్రానిక్ వేస్ట్ ఎంతంటే?

84చూసినవారు
2022లోని ఎలక్ట్రానిక్ వేస్ట్ ఎంతంటే?
ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా 2022లో 62మిలియన్ టన్నుల ఎలక్ట్రానిక్స్ వేస్ట్(ఈ-వేస్ట్) ఉత్పత్తి అయింది. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్(ITU), యునైటెడ్ నేషన్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్(UNITAR) విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఇది దాదాపు 6వేల ఈఫిల్ టవర్ల బరువుకు సమానం. ప్రతియేడు 2.6మిలియన్ టన్నుల ఈ-వేస్ట్ ఉత్పత్తవుతుండగా.. 2030 నాటికి 82మిలియన్ టన్నులకు చేరవచ్చట.

సంబంధిత పోస్ట్