స్మోకింగ్ చేసే వారి ఊపిరితిత్తులు చూశారా? (VIDEO)

73చూసినవారు
స్మోకింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని తెలిసిందే. అయితే, తాజాగా సోషల్ మీడియాలో స్మోకింగ్ చేసే వారి ఊపిరితిత్తులు ఎలా ఉంటాయో తెలిపే వీడియో వైరలవుతోంది. చైనాలోని చెన్ జింగ్యు లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ టీమ్‌కు డొనేషన్‌గా వచ్చిన ఓ బ్రెయిన్ డెడ్ వ్యక్తి లంగ్స్ ఇవి. తాను 30ఏళ్ల పాటు సిగరెట్ తాగడంతో లంగ్స్ అన్నీ నల్లగా మారిపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్