మంటల్లో డబ్బులు కాల్చాడు (వీడియో)

84చూసినవారు
సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది.  సన్నీ అనే ఓ ఇన్‌‌స్టా ఇన్ ఫ్లుయెన్సర్ డబ్బులు సంపాదించడం చాలా ఈజీ అంటూ రూ. 10 వేల నగదును మంటల్లో కాల్చాడు. కొన్ని డబ్బులు ఇన్వెస్ట్ చేసి రోజుకు రూ. 20 నుంచి రూ. 30 వేల వరకు సంపాదిస్తున్నామని వీడియోలో చెప్తూ.. ప్రూఫ్ చూపిస్తున్నాడు. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరికొందరు ఇలాంటి వాటిని అసలు నమ్మొద్దు అని అంటున్నారు.

సంబంధిత పోస్ట్