మందు వద్దన్నందుకు మేడ పైనుంచి తోసేశారు (వీడియో)

15733చూసినవారు
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణం జరిగింది. కలిసి మందుకొట్టేందుకు నిరాకరించాడన్న కోపంతో రంజీత్ సింగ్ అనే యువకుడిని అతని స్నేహితుడు మేడ పైనుంచి కిందకు తోసేశాడు. అంతటితో ఆగకుండా కిందపడ్డ బాధితుడిపై అక్కడే ఉన్న మిగిలిన స్నేహితులు పాశవికంగా దాడి చేశారు. లక్నోలోని రుప్పూర్ ఖాద్రా ప్రాంతంలో ఈ ఉదంతం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్