IPL వేలంలో తొలుత అమ్ముడైన క్రికెటర్ ఇతడే

599చూసినవారు
IPL వేలంలో తొలుత అమ్ముడైన క్రికెటర్ ఇతడే
IPL-2024 మినీ వేలం మంగళవారం ప్రారంభమైంది. ఈ వేలం ప్రక్రియలో తొలుత అమ్ముడైన క్రికెటర్‌గా వెస్టిండీస్ బ్యాటర్ రోమన్ పావెల్ నిలిచాడు. రూ.కోటి ధరతో ప్రారంభమైన అతడిని రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.7.40 కోట్లు వెచ్చించి దక్కించుకుంది.

సంబంధిత పోస్ట్