తీసుకున్న డబ్బులు ఇవ్వాలని.. దారుణంగా కొట్టారు (వీడియో)

66చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గట్టు మండలం బోయల గూడెంలో పొలం కోసం తీసుకున్న డబ్బులు ఇవ్వాలంటూ మాల హనుమంతు అనే వక్తిపై అదే గ్రామానికి చెందిన వ్యక్తులు విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. హనుమంతు ఇంటి దగ్గరికి వెళ్లి కొట్టుకుంటూ తీసుకెళ్లారు. భాస్కర్ గౌడ్ అనే వ్యక్తి ఇంటి వద్ద బంధించి కొట్టారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్