జగన్ కేసుల పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ

53చూసినవారు
జగన్ కేసుల పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ
వైసీపీ అధినేత జగన్ కేసుల పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను వేగంగా విచారించాలని హరి రామజోగయ్య వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. జగన్ కేసులకు సంబంధించి పూర్తి నివేదికను సీబీఐ కోర్టు హైకోర్టుకి సమర్పించింది. తదుపరి విచారణను వచ్చే నెల 20కి వాయిదా వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్