మహిళల్లో గుండెపోటు ముప్పు

611చూసినవారు
మహిళల్లో గుండెపోటు ముప్పు
సాధారణంగా పురుషులతో పోల్చితే మహిళల్లో గుండె జబ్బులు రావడం తక్కువ. వారిలో నెలసరికి కారణమయ్యే హార్మోన్లు రక్షణగా నిలవడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే గుండెపోటు బారినపడితే మాత్రం పురుషుల కంటే స్త్రీలలోనే నష్టం ఎక్కువ అని తాజా అధ్యయనం వెల్లడించింది. మారిన జీవనశైలి వారిలో హృద్రోగ ముప్పునూ పెంచుతున్నట్లు పేర్కొంది. స్వీడన్‌కు చెందిన కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్, దందెరిడ్‌ హాస్పిటల్‌ సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయన వివరాలు వెల్లడించాయి.

సంబంధిత పోస్ట్