హృదయ విదారక ఘటన.. కొడుకు కళ్ల ముందే తల్లి మృతి (వీడియో)

53చూసినవారు
తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో బుధవారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఓ తల్లీ కొడుకు స్కూటీపై వెళుతుండగా ఊహించని ప్రమాదం జరిగింది. స్కూటీ వెనుక కూర్చున్న తల్లి స్లిప్ అయ్యి ప్రమాదవశాత్తు లారీ చక్రాల కింద పడిపోయింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కళ్ళ ఎదుటే తల్లి చనిపోవడం చూసిన కొడుకు ఒక్కసారిగా షాకయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్