కవితతో బీఆర్ఎస్ పార్టీకి భారీ డ్యామేజ్?

49946చూసినవారు
కవితతో బీఆర్ఎస్ పార్టీకి భారీ డ్యామేజ్?
ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఉచ్చు బిగుస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే గత ఎన్నికల్లో ఓటమిపాలైన బీఆర్ఎస్ కు కవిత అరెస్ట్ తో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు అయింది. మరోవైపు లోక్ సభ ఎన్నికలపై కవిత అరెస్ట్ ప్రభావం ఉంటుందేమోనని పార్టీ నేతలు భయపడుతున్నారు. తాజాగా సీబీఐ కూడా రంగంలోకి దిగడంతో కవిత ఎఫెక్ట్ పార్టీపై భయకరంగా పడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్