కవిత బెయిల్ పై విచారణ వాయిదా

59చూసినవారు
కవిత బెయిల్ పై విచారణ వాయిదా
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి సీబీఐ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ మేరకు బెయిల్ పిటిషన్ పై సీబీఐకి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ మే 24వ తేదీకి వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్