12 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

77చూసినవారు
12 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దేశంలోని 12 రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని ఐఎండీ తెలిపింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్