ప్ర‌భాస్ 'బుజ్జి' కారును డ్రైవ్ చేసిన ముంబై పోలీసులు

65చూసినవారు
నాగ్ అశ్విన్-ప్ర‌భాస్ కాంబోలో తెరకెక్కిన 'క‌ల్కి 2898ఏడీ' మూవీ జూన్ 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ మూవీ కోసం స్పెషల్‌గా తయారు చేసిన బుజ్జి కారుతో అన్ని ప‌ట్ట‌ణాల్లో ప్ర‌మోష‌న్స్ చేస్తోన్నారు. మొద‌ట‌గా హైద‌రాబాద్‌, ఆ త‌రువాత చెన్నైలో బుజ్జి సంద‌డి చేయ‌గా ఇప్పుడు ముంబైలో హ‌వా మొద‌లైంది. ఈక్రమంలో ముంబైలోని జుహు బీచ్‌లో ముంబై పోలీసులు దీన్ని డ్రైవ్ చేయగా, ఆ వీడియోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

సంబంధిత పోస్ట్