HYDలో భారీ వర్షం (వీడియో)

60చూసినవారు
హైదరాబాద్ లో భారీ వర్షం పడుతోంది. ఉదయం నుండి మేఘావృతమైన భాగ్యనగరంలో ఒక్కసారిగా వర్షం ప్రారంభమైంది. నగరంలోని అమీర్ పేట, యూసుఫ్ గూడ, జూబ్లీహిల్స్, మాదాపూర్, దుర్గం చెరువు, కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో వర్షం మొదలయింది.

సంబంధిత పోస్ట్