తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

12318చూసినవారు
తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు
తెలంగాణలో రుతుపవనాల ప్రభావంతో శుక్ర, శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 10న భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాబోయే నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్