ఫైనల్‌కు స్వైటెక్‌, పోలిని

59చూసినవారు
ఫైనల్‌కు స్వైటెక్‌, పోలిని
ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ ఫైనల్లోకి టాప్‌సీడ్‌, పోలండ్‌కు చెందిన ఇగా స్వైటెక్‌, ఇటలీకి చెందిన 12వ సీడ్‌ పోలిని ప్రవేశించారు. గురువారం జరిగిన తొలి సెమీస్‌లో స్వైటెక్‌ 6-2, 6-4తో 3వ సీడ్‌, అమెరికా సంచలనం కోకా గాఫ్‌పై, పోలిని 6-3, 6-1తో రష్యాకు చెందిన ఆండ్రీవాపై వరుస సెట్లలో విజయం సాధించారు. తొలి సెమీస్‌ తొలి సెట్‌ను సునాయాసంగా నెగ్గిన స్వైటెక్‌.. రెండోగేమ్‌లో ఒక బ్రేక్‌ పాయింట్‌తో మ్యాచ్‌ను ముగించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్