తెలంగాణలో నేడు, మరో రెండు రోజులు భారీ వర్షాలు

80చూసినవారు
తెలంగాణలో నేడు, మరో రెండు రోజులు భారీ వర్షాలు
తెలంగాణలో నేడు, మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రాష్ట్రంలో గంటలకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్