నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

69చూసినవారు
నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణలో ఈ నెల 23 వరకు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు, హైదరాబాద్ సహా మిగిలిన జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.

సంబంధిత పోస్ట్