హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు

84చూసినవారు
బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టైన సినీనటి హేమ బెంగళూరు జైలు నుంచి విడుదలైంది. డ్రగ్స్ కేసులో అరెస్టయిన హేమకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

సంబంధిత పోస్ట్