ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవం ఉద్దేశ్యం

54చూసినవారు
ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవం ఉద్దేశ్యం
హెపటైటిస్ ప్రపంచవ్యాప్తంగా వందల మిలియన్ల ప్రజలపై ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ వ్యాధి తీవ్రత వల్ల దీర్ఘకాలిక వ్యాధికి గురై ప్రతి సంవత్సరం 1.34 మిలియన్ల మంది చనిపోతున్నారు. ఈ లివ‌ర్‌ సంబంధిత వ్యాధి గురించి అవగాహన కల్పించాల‌నే ఉద్దేశంతో ప్రతి ఏటా జూలై 28న వరల్డ్ హెపటైటిస్ డే నిర్వహిస్తున్నారు. ఈ రోజు వ్యాధిని ముందస్తుగా గుర్తించడం, వ్యాధి నివారణ గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్