కచ్చతీవు ఏ దేశానికి చెందినది?

3609చూసినవారు
కచ్చతీవు ఏ దేశానికి చెందినది?
తమిళనాడులోని రామేశ్వరానికి 33 కిమీ, శ్రీలంకలోని జాఫ్నాకు 62 కిమీ దూరంలో హిందూ మహాసముద్రంలో కచ్చతీవు ఉంది. స్వాతంత్రానికి ముందు ఈ దీవి బ్రిటిష్ పాలకుల ఆధీనంలో ఉండేది. కచ్చతీవు 1974 వరకు భారతదేశంలో భాగమని, అది రామనాథపురం రాజు అధీనంలో ఉండేదన్న వాదనలు ఉన్నాయి. రామనాథపురం రాజు 1902లో అప్పటి భారత ప్రభుత్వం నుంచి కచ్చతీవును పొందారు. అయితే, ఈ దీవి భారత ప్రభుత్వమే ఒప్పందంలో భాగంగా శ్రీలంకకు అప్పగించింది.

సంబంధిత పోస్ట్