VIDEO: కరెంట్, బ్యాటరీ లేకుండానే బైక్‌కు లైటింగ్

83చూసినవారు
ఓ వ్యక్తి బైక్ ముందు లైట్ పగిలిపోయింది. ఆ లైట్ స్థానంలో కరెంట్, బ్యాటరీ లేకుండానే లైటింగ్ రెడీ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం అతను ఓ కొవ్వొత్తిని తీసుకొచ్చాడు. పాడైన లైట్ స్థానంలో కొవ్వొత్తిని పెట్టి వెలిగించాడు. అది గాలికి ఆరిపోకుండా.. ముందు వైపు ఓ అద్దాన్ని వేలాడదీశాడు. ఇలా తన వాహనానికి లైటింగ్‌ను సిద్ధం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్