కూల్చివేతలపై హైకోర్టులో హీరో నాగార్జున పిటిషన్

85చూసినవారు
కూల్చివేతలపై హైకోర్టులో హీరో నాగార్జున పిటిషన్
N న్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై హీరో నాగార్జున తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కన్వెన్షన్ పై కోర్టులో స్టే ఆర్డర్ ఉన్నా కూల్చివేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. కూల్చివేతలపై నోటీసులు ఇవ్వలేదని నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

సంబంధిత పోస్ట్