కొత్త హీరోయిన్‌తో ప్రేమలో పడ్డ హీరో రామ్?

63చూసినవారు
కొత్త హీరోయిన్‌తో ప్రేమలో పడ్డ హీరో రామ్?
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో హీరో రామ్ పోతినేని ఒకరు. ప్రస్తుతం ఆయన RAP022 షూటింగ్ బిజీలో ఉన్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న భాగ్యశ్రీ బోర్సెతో రామ్ ప్రేమలో పడినట్లు సినీవర్గాలు తెలిపాయి. లవ్ స్టోరీలో నటిస్తూ ఈ ముద్దుగుమ్మతో ప్రేమలో పడినట్లు పేర్కొన్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. గతంలోనూ హీరోయిన్ అనుపమతో రామ్ ప్రేమలో పడినట్లు ప్రచారం జరిగింది.

సంబంధిత పోస్ట్