హీరో విజయ్‌ మంచి మనసు.. విద్యార్థులకు సన్మానం (Video)

58చూసినవారు
తమిళ హీరో విజయ్ విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడంలో ముందు వరుసలోనే ఉంటారు. గత ఏడాది తరహాలోనే ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించారు. తమిళనాడులోని తిరువాన్మియూర్‌లోని శ్రీరామచంద్ర కళ్యాణమండపంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పాస్ అయిన సుమారు పది జిల్లాలకు చెందిన విద్యార్థులకు అభినందన, ప్రశంసా పత్రం, రూ.5 వేలు ప్రోత్సాహం పార్టీ తరపున అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్