మాస్ మహారాజా రవితేజ- డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన కొత్త చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ఈ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా పరిచయం కానున్నారు. కర్నూలులో సోమవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాగ్యశ్రీ.. కొరియోగ్రాఫర్ భానుతో కలిసి డ్యాన్స్ చేసి, అభిమానులను ఉర్రూతలూగించారు. రవితేజ ముందే హీరోయిన్ భాగ్యశ్రీ స్టేజీపై మాస్ స్టెప్పులేసి అదరగొట్టింది. మీరు కూడా ఈ వీడియో చూసేయండి.