మహేష్ బాబుతో రాజమౌళి సినిమా.. షూటింగ్ ఎప్పటి నుంచంటే..

59చూసినవారు
మహేష్ బాబుతో రాజమౌళి సినిమా.. షూటింగ్ ఎప్పటి నుంచంటే..
మహేష్‌బాబు, రాజమౌళి కాంబినేషషన్‌లో 'ఎస్‌ఎస్‌ఎంబీ 29' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పట్టాలెక్కనుంది. సంక్రాంతి తరవాత షూటింగ్‌ మొదలు పెట్టడానికి చిత్ర బృందం సిద్థమైంది. జనవరి ద్వితీయార్థంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి షూటింగ్‌ మొదలుపెడతారని సమాచారం. ఈ సినిమా కోసం ఇప్పటికే రామోజీ ఫిల్మ్‌సిటీతో పాటు హైదరాబాద్‌ శివార్లలో కొన్ని భారీ సెట్లు ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్