అందుకే రామ్‌ చరణ్‌ సినిమాలో నటించట్లేదు: విజయ్ సేతుపతి

85చూసినవారు
అందుకే రామ్‌ చరణ్‌ సినిమాలో నటించట్లేదు: విజయ్ సేతుపతి
‘ఉప్పెన’లో హీరోయిన్‌ తండ్రిగా మెప్పించిన తమిళ నటుడు విజయ్‌ సేతుపతి ఆ తర్వాత మరే తెలుగు సినిమాలో కనిపించలేదు. ఈ క్రమంలో ఆ సినిమా దర్శకుడు బుచ్చిబాబే రామ్ చరణ్ (ఆర్‌సీ 16) సినిమాలో ఓ కీ రోల్ ఇచ్చారని ప్రచారం కూడా జరిగింది. అయితే దీనిపై విజయ్ సేతుపతి తాజాగా స్పందించారు. ‘విడుదల -2’ ప్రమోషన్స్ నేపథ్యంలో మాట్లాడుతూ.. కాల్ షీట్లు కుదరకపోవడంతో రామ్ చరణ్ సినిమాలో నటించడం లేదని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్