హీరోయిన్‌ మీరా జాస్మిన్‌ ఇంట తీవ్ర విషాదం

150519చూసినవారు
హీరోయిన్‌ మీరా జాస్మిన్‌ ఇంట తీవ్ర విషాదం
హీరోయిన్‌ మీరా జాస్మిన్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్‌ ఫిలిప్‌(83) అనారోగ్యంతో క‌న్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కేర‌ళ రాష్ట్రం ఎర్నాకులంలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. జోసెఫ్‌ ఫిలిప్‌ భార్య పేరు ఎలియమ్మ. ఈ దంపతుల‌కు ఐదుగు సంతానం అయితే.. మీరా జాస్మిన్‌ అందరిలో కంటే చిన్నది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్