ప్రతి రోజు బెల్లం తింటే మంచిదేనా

1069చూసినవారు
ప్రతి రోజు బెల్లం తింటే మంచిదేనా
రోజూ రాత్రి పడుకునే ముందు ఒక చెంచా బెల్లం తీసుకోండి. బెల్లం సహజ స్వీటెనర్లను కలిగి ఉంటుంది. బెల్లంలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, కాపర్, ఫాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. పాలలో కొద్దిగా బెల్లం కలిపి తింటే శరీరంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. మీరు రక్తహీనతతో బాధపడుతుంటే.. ఒక కప్పు పాలు తీసుకుని అందులో బెల్లం కలిపి రోజులో ఎప్పుడైనా తాగండి. రక్తహీనత ఉంటే బెల్లం మేలు చేస్తుంది.

సంబంధిత పోస్ట్