BRS రైతు మహాధర్నాకు హైకోర్టు అనుమతి

64చూసినవారు
BRS రైతు మహాధర్నాకు హైకోర్టు అనుమతి
కాంగ్రెస్ ఎన్నికల హామీలు అమలు చేయాలని నల్గొండలో BRS తలపెట్టిన మహాధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 28న ఉ.11 గంటల నుండి మ.2 గంటల వరకు సభ నిర్వహించాలని అత్యున్నత న్యాయస్థానం అనుమతిచ్చింది. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్‌లో మంగళవారం తలపెట్టిన BRS రైతు ధర్నాకు జిల్లా యంత్రాంగం అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ BRS హైకోర్టును ఆశ్రయించింది. BRS పిటీషన్ ను విచారించిన HC.. మహాధర్నాకు షరతులతో కూడిన అనుమతినిచ్చింది.

సంబంధిత పోస్ట్