మరి కాసేపట్లో తొలి టీ20.. తిలక్ వర్మను ఊరిస్తున్న అరుదైన రికార్డు

73చూసినవారు
మరి కాసేపట్లో తొలి టీ20.. తిలక్ వర్మను ఊరిస్తున్న అరుదైన రికార్డు
భారత్ - ఇంగ్లాండ్‌తో మధ్య తొలి టీ20 మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. కోల్‌కతా వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు మొదలవుతుంది. ఇక, ఈ మ్యాచ్‌లో భారత యువ బ్యాటర్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ సెంచరీ చేస్తే వరుసగా మూడు అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా నిలవనున్నాడు. గతేడాది సౌతాఫ్రికాపై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో తిలక్ వర్మ సెంచరీలు చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్