ఛత్తీస్‌గఢ్‌లో ఎనిమిది మందుపాతరలు నిర్వీర్యం (వీడియో)

82చూసినవారు
మావోయిస్టుల కోసం అడవులను జల్లెడ పడుతున్న భద్రతాబలగాలకు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలోని గంగలూర్‌ పోలీస్‌స్టేషన్ పరిధిలోగల పలు ప్రాంతాల్లో 8 మందుపాతరలు లభ్యమయ్యాయి. వాటిని బుధవారం నిర్వీర్యం చేశారు. అందుకు సంబంధించిన వీడియోలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో ఏడుగురు జవాన్‌లు ఒక డ్రైవర్‌ మరణించిన సంగతి తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్