గాంధీభవన్ లో ఉద్రిక్తత.. కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు

71చూసినవారు
గాంధీభవన్ లో ఉద్రిక్తత.. కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూత్ కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి పదవులు కేటాయించడంపై పలువరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు రెండు గ్రూపులుగా విడిపోయి బాహాబాహీకి దిగారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్