రైతులను అడ్డుకోవడంపై ప్రశ్నించిన హైకోర్టు

1912చూసినవారు
రైతులను అడ్డుకోవడంపై ప్రశ్నించిన హైకోర్టు
పంటలకు కనీస మద్దతు ధర, ఇతర డిమాండ్లపై ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చిన రైతులను ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకుంటున్నారు. దీనిపై పోలీసులను ఛండీగఢ్ హైకోర్టు మంగళవారం ప్రశ్నించింది. రైతులకు నిరసన తెలిపే హక్కు ఉంటుందని, వారు వెళ్లే మార్గాల్లో అడ్డంకులు కల్పించడాన్ని నిలదీసింది. పంటలకు కనీస మద్దతు ధర, ఇతర డిమాండ్లపై రైతులతో చర్చలు సాగిస్తున్నట్లు కోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్