చింతలో అధిక దిగుబడి.. 'తెట్టు అమాలిక'

71చూసినవారు
చింతలో అధిక దిగుబడి.. 'తెట్టు అమాలిక'
చింతచెట్లకు సంబంధించిన పంటలో 'తెట్టు అమాలిక' అనే కొత్త రకాన్ని అనంతపురం ఉద్యాన పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసింది. ఈ రకానికి నీటి అవసరం తక్కువ. రసాయన మందుల అవసరం లేకుండా సాగు చేయవచ్చు. అధిక దిగుబడితోపాటు, టార్టారిక్ ఆమ్లం, బీటా కెరోటీన్, ఐరన్, జింక్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉండటంతో గుజ్జు, పచ్చికాయలు, ఎండు కాయలను వివిధ ఆహార పదార్థాల తయారీలో ఉపయోగించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్