కుర్రాడ్ని బాత్రూమ్‌లోకి లాక్కెళ్లిన హిజ్రా (వీడియో)

4008చూసినవారు
ఓ హిజ్రా ఓ కుర్రాడ్ని బలవంతంగా బాత్రూమ్‌లోకి లాకెళ్లిన ఘటన జనాలందరికీ నవ్వు తెప్పిస్తుంది. ఓ ట్రైన్‌లో బాత్‌రూమ్‌ డోర్‌ దగ్గర నిల్చున్న ఓ యువకుడిని హిజ్రా బలవంతంగా లాక్కెళ్లింది. అక్కడే ఉన్న మరికొంతమంది యువకులు డోర్‌ను ఎంతసేపు కొట్టినా తీయలేదు. కొద్ది సేపటికి బయటికి వచ్చి..వేరే బోగిలోకి వెళ్లిపో​యింది. ఆ కుర్రాడు కూడా బాత్‌రూమ్‌ నుంచి బయటికి వచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

సంబంధిత పోస్ట్