పోలీస్ స్టేషన్‌లో చితక్కొట్టుకున్న హిజ్రాలు (వీడియో)

572971చూసినవారు
తెలంగాణలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. పట్టణంలో నందిని, బాలమ్మ అనే రెండు హిజ్రాల గ్రూపుల మధ్య ఘర్షణ నెలకొంది. పరస్పరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేసుకున్నాయి. ఎస్ఐ వారికి సర్ది చెప్పి బయటకు వెళ్లారు. ఇంతలో 2 గ్రూపులు ఘర్షణ పడ్డాయి. కారం పొడి చల్లుకుని, రాళ్లు విసురుకుని దాడులు చేసుకున్నారు. వారి గొడవ చూసి పోలీసులు సైతం ఒకింత భయపడ్డారు.

సంబంధిత పోస్ట్