‘కోడి కూర’ వివాదంలో హిమాచల్ ప్రదేశ్ సీఎం

78చూసినవారు
‘కోడి కూర’ వివాదంలో హిమాచల్ ప్రదేశ్ సీఎం
హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్‌విందర్ సింగ్ సుఖు మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సర్కార్ గావ్ కే ద్వార్’ కింద సిమ్లా జిల్లా చౌపాల్ సబ్-డివిజన్‌లోని కుప్వి తహసీల్‌లోని టిక్కర్ గ్రామంలో ఆయన బస చేశారు. ఈ క్రమంలో విందులో సీఎంకు కోడి కూర పెట్టారు. అయితే ‘వైల్డ్‌ చికెన్’ పేరుతో ఓ రకం కోడిని మెనూలో చేర్చడాన్ని తప్పుపడుతూ జంతు సంరక్షణ సంస్థ ఓ వీడియోను పోస్టు చేసింది. ఈ వీడియో కాస్త వైరల్‌గా మారడంతో సీఎం వివాదంలో చిక్కుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్