విడాకులపై స్పందించిన హిమజ..వీడియో రిలీజ్

256955చూసినవారు
బిగ్ బాస్ బ్యూటీ హిమజ విడాకులు తీసుకోబోతోంది అంటూ గత కొంత కాలంగా సోషల్ వీడియాలో వస్తున్న పుకార్లపై హిమజ స్పందించారు. 'ఈ మధ్య యూట్యూబ్‌లోనే పెళ్లిళ్లు, విడాకులు చేసేస్తున్నారు. సాధారణంగా ఇలాంటివి నేను పట్టించుకోను. కానీ మా పేరెంట్స్‌ కాస్త సున్నితంగా ఉంటారు. ఇలాంటి వదంతుల వల్ల వాళ్లు ఎక్కువ బాధపడతారు. దయచేసి ఇలాంటి ఫేక్‌ న్యూస్‌లు ప్రచారం చేయకండి' అని కోరారు. ఈ మేరకు హిమజ ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో రిలీజ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్