తేళ్లతో హోలీ.. ఎక్కడో తెలుసా?

82చూసినవారు
తేళ్లతో హోలీ.. ఎక్కడో తెలుసా?
ఉత్తరప్రదేశ్ ఇటావా జిల్లా సంతన గ్రామస్థులు హోలి పండుగకు ఓ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. పండుగ రోజున బైసన్దేవి ఆలయానికి వెళతారు. అక్కడ రాళ్లలో ఉండే తేళ్లను వెతికి పట్టుకుని శరీర భాగాలపై వేసుకుంటారు. అలాగే ఇతరులపై కూడా వేస్తుంటారు. చిన్నపిల్లలు మాత్రం తేళ్లను చేతుల్లో పట్టుకుని వాటితో ఆడుతూ తిరుగుతారు. ఆ తేళ్లు తమను కుట్టకుండా బైసన్ దేవత కాపాడుతుందని వారి నమ్మకం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్