‘కల్కి’పై హాలీవుడ్ మీడియా ప్రశంసలు

57చూసినవారు
‘కల్కి’పై హాలీవుడ్ మీడియా ప్రశంసలు
ఈనెల 27న విడుదలైన ‘కల్కి 2898 AD’ మూవీ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. విమర్శకులు సైతం ఈ మూవీని మెచ్చుకుంటున్నారు. ఈ మూవీపై ఇప్పుడు హాలీవుడ్ మీడియా కూడా ప్రశంసలు కురిపిస్తోంది. డెడ్ లైన్ హాలీవుడ్ అనే మీడియా పత్రిక.. మూవీ అద్భుతమని పేర్కొంది. డైరెక్షన్, యాక్టింగ్, VFX అంతా బాగుందని.. అమెరికాలో RRR రికార్డును కల్కి బ్రేక్ చేసిందని పేర్కొంది.

సంబంధిత పోస్ట్