ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

62చూసినవారు
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
ఏపీ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. విజయవాడలో మంగళవారం విద్యాశాఖ అధికారులు ఫలితాలు విడుదల చేశారు. ఫలితాల కోసం https://resultsbie.ap.gov.in/ వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి.

సంబంధిత పోస్ట్