ఘోరం: తల్లీకొడుకులపై దాడి (వీడియో)

75చూసినవారు
పాతకక్షల కారణంగా తల్లీకొడుకులపై ఓ వ్యక్తి తన భార్యతో కలిసి దాడి చేశాడు. ఈ ఘటన యూపీలోని ఫరూఖాబాద్ లో చోటుచేసుకుంది. కొట్టిన వ్యక్తికి బాధితులు మేనల్లుడు, అత్త అవుతారని అధికారులు తెలిపారు. తల్లీకొడులకును కిందపడేసి దారుణంగా కొట్టారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్