ఏఎస్‌ఐ కుమారుడి సూసైడ్

79చూసినవారు
ఏఎస్‌ఐ కుమారుడి సూసైడ్
అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్‌ఐ) కుమారుడు సూసైడ్ చేసుకున్న ఘటన బీహార్‌ రాష్ట్రం నలందలో చోటుచేసుకుంది. బెనా పోలీస్ స్టేషన్ పరిధిలో ధర్మేష్ కుమార్ ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే తండ్రి ఇంట్లో లేని సమయంలో పోలీస్ క్వార్టర్‌లో తాము ఉంటున్న ఇంట్లోనే రూపేష్ కుమార్ (20) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్